రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను..
తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష..
మదనపల్లి
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి గురువారం తిరుమలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష కలుసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి గొట్టిపాటి రవికుమార్ ను ఎమ్మెల్యే సన్మానించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను.. తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష..
Bureau
April 23, 2026 02:47 PM
17 views
Related News
No related news found.
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
27 Apr 2026Classifieds
View All
LOCAL N
Andhra Pradesh
View All →
ఎర్ర చందన నిందితునికి 5 సంవత్సరాలు జైలు -3 లక్షల జరీమనా కోర్టు సంచలనాత్మక తీర్పు
Apr 24, 2026
రఘురామపై నా వ్యాఖ్యలు బేషరతుగా ఉపసంహరించుకుంటున్న నాపై ఆయనకున్న ప్రేమను అపార్థం చేసుకున్న ఇక నుండి ఆయనతోనే నడుస్తా టిడిపి అభ్యున్నతికి నా జీవితం అంకితం పోత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్య రాజు
Apr 23, 2026
కొత్తపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే బండారు పలు విజ్ఞాపనలు సీఎం తక్షణ ఆమోదం 5 కోట్ల చొప్పున బీసీ మరియు ఎస్సీ కమ్యూనిటీ భవనాల అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఆలమూరులో 'ట్రామా కేర్ సెంటర్'
Apr 23, 2026